?పాదం యోగా ఆర్గనైజేషన్?
?♀ *ఆన్‌లైన్ యోగా ఇన్‌స్ట్రక్టర్స్ కోర్స్ (YIC)* 20వ బ్యాచ్??♂
?అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వ్యాసా (బెంగళూరు) వారిచే సర్టిఫికెట్
? *ఉచిత డెమో క్లాస్:- 10-జులై -2022 ( ఆదివారం ) సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు*
?బోధన భాషలు: *తెలుగు, ఇంగ్లీష్ & హిందీ*
✍️అర్హత: *10వ తరగతి*
?కోర్సు వ్యవధి : *4నెలలు*
? *నేర్పించబడే అంశాలు*
?హఠయోగ మరియు రాజయోగలోని ప్రాథమిక అంశాలు
? సూక్ష్మ వ్యాయామాలు
?శ్వాస వ్యాయామాలు
?సూర్యనమస్కారాలు
?యోగాసనాలు
?యోగా క్రియలు
?రిలాక్సేషన్ టెక్నిక్స్
?ప్రాణాయామాలు
?ధ్యాన పద్ధతులు
?ప్రార్థనలు మరియు శ్లోకాలు
? ఆయుర్వేదం యొక్క ప్రాథమిక అంశాలు , పంచగవ్య మరియు ఆక్యుప్రెషర్
?♀️?♂️యోగా ని ఒక ఉపాధిగా ఎంచుకుని ,పరిపూర్ణమైన యోగా టీచర్ గా ఉన్నతి చెందడానికి , ఆరోగ్యకర భవితకి బాటలు వేయడానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది.
? రిజిస్ట్రేషన్ కొరకు …….
? * 9392187954 / 6303306297 * కు కాల్ లేదా వాట్సాప్ చేయగలరు.
??♀️??♂️??♀️??♂️?
Comments are closed.