?♀️ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న *యోగా థెరపీ సర్టిఫికెట్ కోర్సు* ప్రారంభమవుతోందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము.
? *ఉచిత డెమో సెషన్* :
*24- జూలై – 2022, సాయంత్రం @ 6:30pm*
? *కోర్సు వ్యవధి : 6నెలలు*
? *యోగా థెరపీ అంటే ఏమిటి?*
?శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు సమతుల్యం చేయడానికి ఉపయోగ పడేది యోగా థెరపీ.
?అంతే కాకుండా, *ఆయుర్వేదం,* *అక్యూప్రెసర్ ,* *నాడీ పరీక్ష,కౌ థెరపీ ** మొదలగు ఆల్టర్నేటివ్ థెరపీస్ నుండి కొన్ని సహజ నివారణలకు ఉపయోగపడే టెక్నిక్స్ కూడా నేర్పబడును.
❓ *ఎందుకు యోగా థెరపీ?*
?వెన్నునొప్పి, థైరాయిడ్, మోకాలి నొప్పి, మెన్స్ట్రుల్ ప్రాబ్లం, డయాబెటిస్, హై బి.పి, మలబద్ధకం, పార్కిన్సన్స్, ఉబ్బసం, వెన్నెముక సమస్యలు, ఐబిఎస్, ఒబేసిటీ, గుండె జబ్బులు, ఆర్థరైటిస్, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది మరియు నివారించవచ్చు.
?డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్, ఆటిజం, గర్భధారణ సంబంధిత సమస్యలు , మూర్ఛ, ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఆహారనియమాలు (డైట్? )నేర్పించబడును.
??ఫేస్ యోగా కూడా భాగంగా ఉంటుంది.
⛑️ *ట్రైనర్లు బృందం* :
వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, యోగా థెరపిస్టులు, సీనియర్ యోగా ట్రైనర్స్
??ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎంతో మందికి ఉపయోగపడే ఈ కోర్స్ చేసి మంచి యోగ థెరపిస్ట్ అవ్వాలనుకునే వారు ఈ నంబర్స్ కి కాల్ or మెస్సేజ్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోగలరు
*9392187954* లేదా *6303306297*
?? *ధన్యవాదములు* ??